https://lasertargethub.com

making lakhs online and milking cows offline

𝟮𝟬𝟭𝟵 లో నేను పోటీ పరీక్షలు వ్రాసి 𝙞𝙣𝙩𝙚𝙧𝙫𝙞𝙚𝙬 లో ఫెయిల్ అయ్యాను మరియు 𝙨𝙤𝙛𝙩𝙬𝙖𝙧𝙚 𝙟𝙤𝙗 కూడా పోయింది ఏంచెయ్యాలో తెలియని పరిస్థితిలో ఒక్క బిజినెస్ లో పెద్దమొత్తంలో 𝙞𝙣𝙫𝙚𝙨𝙩𝙢𝙚𝙣𝙩 పెట్టాను కానీ బిజినెస్ లో లాస్ వచ్చి అంత కొలిపోయాను ఎం చెయ్యాలో తెలియని పరిస్థితిలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను ఇలా ఉండగా నా 𝙛𝙧𝙞𝙚𝙣𝙙 దుబాయ్ రమ్మనగానే వెళ్ళాను కానీ 𝙨𝙤𝙛𝙩𝙬𝙖𝙧𝙚 𝙟𝙤𝙗 𝙞𝙣𝙩𝙚𝙧𝙫𝙞𝙚𝙬𝙨 రావడం లేదు. చివరకి 𝙨𝙚𝙘𝙪𝙧𝙞𝙩𝙮 𝙜𝙪𝙖𝙧𝙙 𝙟𝙤𝙗 చెయ్యడానికి రెడీ అయ్యాను కానీ నాయొక్క ఎత్తు తక్కువగా ఉండటం వల్ల నాకు జాబ్ రాలేదు. 𝙝𝙤𝙩𝙚𝙡 లో సర్వర్ గా జాబ్ చెయ్యడానికి రెడీ అయ్యాను కానీ జీతం చాలా తక్కువగా ఉండటంతో నా ఫ్యామిలీ 𝙧𝙪𝙣 చెయ్యలేను అని జాబ్ చెయ్యకుండా ఇక దుబాయ్ లో ఎక్కువ రోజులు ఉండకూడదు అని 𝟮𝟳𝙩𝙝 𝘿𝙚𝙘 𝟮𝟬𝟭𝟵 తిరిగి 𝙄𝙣𝙙𝙞𝙖 కి వచ్చాను. రావడమైతే వచ్చాను కానీ ఏంచెయ్యాలో తెలియదు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నాకు పూటగడవడం చాలా కష్టం గా ఉన్నరోజులు

అప్పట్టికి చాలా రోజులు అయ్యింది కూరతో ఒక ముద్దా తిని ఇంట్లో బియ్యం మరియు కారంపొడి మాత్రమే ఉన్నవి వీటితో 𝙖𝙡𝙢𝙤𝙨𝙩 𝟲𝟬 𝙙𝙖𝙮𝙨 గడిపాము. డిప్రెషన్ లోఉన్న నేను 𝙨𝙤𝙛𝙩𝙬𝙖𝙧𝙚 జాబ్ ఇంటర్వ్యూ కి వెళుతున్నాను కానీ క్లియర్ కావడం లేదు. 𝟭𝟴𝙩𝙝 𝙢𝙖𝙧𝙘𝙝 𝟮𝟬𝟮𝟬 రోజున ఆత్మహత్య చేసుకొందాం అని ప్లాన్ రెడీ చేసుకొన్నాను. రాత్రి నిద్ర రావడం లేదు మరియు న ఫ్యామిలీ గూర్చి తల్సుకున్న కొద్దీ నాకు చాలా భయం వేసింది.

నా చివరి కోరిక పిల్లలతో ఒక్కరోజు హ్యాపీ గా గడిపి ఆత్మహత్య చేసుకొందాం అనుకొన్నాను కానీ నాదగ్గర 𝙢𝙤𝙣𝙚𝙮 లేకపోవడం వాళ్ళ నా చివరి కోరిక కూడా నెరవేర్చలేకపోతున్నాను అని ఏడ్చాను.

ఇలా ఉండగా ఏంచెయ్యాలో తెలియక 𝙔𝙤𝙪𝙏𝙪𝙗𝙚 ఓపెన్ చేశాను ఒక్క 𝘼𝙙𝙨 చూసాను మరియు వెబినార్ 𝙟𝙤𝙞𝙣 అయ్యాను

ఈ 𝙬𝙚𝙗𝙞𝙣𝙖𝙧 లో నాకు 𝘾𝙤𝙣𝙛𝙞𝙙𝙚𝙣𝙘𝙚 వచ్చినది మరియు నేను చెయ్యగలను అనే నమ్మకం వచ్చినది.

𝟮𝟬𝟮𝟬 లో 𝙗𝙖𝙗𝙮 𝙨𝙩𝙚𝙥𝙨 వెయ్యడం ప్రారంభించాను. 𝟮𝟬𝟮𝟬 మే లో ఆన్లైన్ ద్వారా నాయొక్క మొదటి 𝙞𝙣𝙘𝙤𝙢𝙚 $𝟭𝟬𝟬 నాకు నమ్మకం వచ్చినది కానీ నాకు ఒక్కటి తెల్సింది ఈ 𝙜𝙖𝙢𝙚 లో రాణించాలంటే నేను నాకు లేనటువంటి 𝙎𝙠𝙞𝙡𝙡𝙨 నేర్చుకోవాలి. ఇలా ఒక్క సంవత్సరంలో 𝙍𝙨. 𝟳.𝟱 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను.

𝟭𝙨𝙩 𝘼𝙥𝙧𝙞𝙡 𝟮𝟬𝟮𝟭 లో తెలుగులో 𝘿𝙞𝙜𝙞𝙩𝙖𝙡 𝘾𝙤𝙖𝙘𝙝𝙞𝙣𝙜 𝙅𝙤𝙪𝙧𝙣𝙚𝙮 𝙎𝙩𝙖𝙧𝙩 చేశాను 𝟮8 నెలల్లో 9𝟬+ లక్షల రూపాయలు టర్నోవర్ చేయగలిగాను.

నా జీవితంలో నేను నేర్చుకొన్న గుణపాఠం "మనకు ఒక్క అవకాశం వచ్చినది అంటే దాన్ని వినియోగించుకోవాలి" చాలామంది 𝙢𝙤𝙣𝙚𝙮 లేదు అనే కారణంగా చాలా అవకాశాలను చేజార్చుకొంటారు కానీ నేను పూట గడవడానికి కష్టం గ ఉన్న 𝙏𝙞𝙢𝙚 లో మనీ 𝙞𝙣𝙫𝙚𝙨𝙩𝙢𝙚𝙣𝙩 చేశాను ఈ 𝙞𝙣𝙫𝙚𝙨𝙩𝙢𝙚𝙣𝙩 నా లైఫ్ బెస్ట్ 𝙞𝙣𝙫𝙚𝙨𝙩𝙢𝙚𝙣𝙩 అయ్యింది

ఆ రోజు నేను తీసుకొన్న న నిర్ణయం న జీవితాన్ని నిలబెట్టడం తో పాటు నాలాంటివాకి 𝙝𝙚𝙡𝙥 చేస్తూ వాళ్లలో కూడా 𝙛𝙞𝙣𝙖𝙣𝙘𝙞𝙖𝙡 𝙩𝙧𝙖𝙣𝙨𝙛𝙤𝙧𝙢𝙖𝙩𝙞𝙤𝙣 తీసుకురావడానికి ఉపయోగపడుతుంది చివరగా ఒక్క మాట "మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్న మనముందుకు వచ్చిన అవకచాన్ని వినియోగించుకొన్నటు ఐతేయ్ మన పరిస్థితిలో మార్పు వస్తుంది "

నా 𝙢𝙚𝙣𝙩𝙤𝙧𝙨 దగ్గరా నేను నేర్చుకొన్న విషయాలు:

ఆ రోజు నేను తీసుకొన్న న నిర్ణయం న జీవితాన్ని నిలబెట్టడం తో పాటు నాలాంటివాకి 𝙝𝙚𝙡𝙥 చేస్తూ వాళ్లలో కూడా 𝙛𝙞𝙣𝙖𝙣𝙘𝙞𝙖𝙡 𝙩𝙧𝙖𝙣𝙨𝙛𝙤𝙧𝙢𝙖𝙩𝙞𝙤𝙣 తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

చివరగా ఒక్క మాట "మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్న మనముందుకు వచ్చిన అవకచాన్ని వినియోగించుకొన్నటు ఐతేయ్ మన పరిస్థితిలో మార్పు వస్తుంది "